Tuesday, August 7, 2007

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ

మా తెలుగు తల్లికీ మల్లె పూదండ
మా కన్న తల్లికీ మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపూలో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదరి కదలి పోతుంటేను
బిరా బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై,నిఖిలమై నిలిచి ఉండేదాక
రుద్రమ్మ భుజశక్తి,మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి
మాచెవుల రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం - నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

0 comments: